అనుష్క నటిస్తున్న సినిమా…?

టాలీవుడ్ ప్రముఖ నటి అనుష్క. తన నటితో అందరిని తనవైపు తిప్పుకుంది. బాహుబలి సినిమా తరువాత ఏ సినిమాతో అభిమానుల ముందుకు వస్తుందోని టాలీవుడ్ లో అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఎదురు చూడలిసిన పని లేదు, మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వం’ పేరిట ఈ అమ్మడు నటిస్తుందట చారిత్రాత్మక కథా చిత్రంలో కీలక పాత్రకు మొదట నయనతారను తీసుకున్నారు. అయితే, ఆమెకు డేట్స్ సమస్య తలెత్తడంతో ఇప్పుడా పాత్రకు అనుష్కను తీసుకుంటున్నట్టు టాలీవుడ్ సమాచారం.Related image

Leave a Response