సాహూ లో పాటలు లెక్కపోవడని కారణం తెలిస్తే మీరే షాక్ అవుతున్నారు..

టాలీవుడ్ యాంగ్ హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘సాహో’. ఈ సినిమా నుంచి సంగీత దర్శకులు తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ‘సాహో’ పూర్తవుతున్న క్రమంలో శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ తప్పుకోవడంతో అంతా షాక్ అయ్యారు. నేడు వారు తాము ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలను వివరించారు. బయటి కంపోజర్ల నుంచి మరిన్ని పాటలను జత చేయాలని చిత్రబృందం భావిస్తోందని, అది తమకు కాస్త ఇబ్బందికరంగా అనిపించిందని అన్నారు.Image result for sahooసినిమాకు తాము మాత్రమే సంగీత దర్శకులుగా ఉండాలని భావించామని, అందుకే తప్పుకున్నట్టు తెలిపారు. ఈ సినిమాకు మరికొందరి చేత కూడా సంగీతం చేయించాలన్న నిర్మాణ సంస్థ ఆలోచన తమకు నచ్చలేదని, అదే విషయం వారికి చెప్పేశామని, అందుకే తప్పుకున్నామని శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ తెలిపారు.

Leave a Response