టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మన అందాల తార టబు. ఈ సుందరి ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్రతో అభిమానుల మందికి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరో తెలుగు సినిమాని కూడా ఈ అమ్మడు అంగీకరించింది. యాంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తేరాకేకుతున్న సినిమాలో నటించడానికి టబు ఓకే చెప్పిందటు గుసగుసలు వినిపిస్తున్నాయి.
- /
- /admin
- /No Comment
- /118 views
రానా తో టబు…?
previous article
ప్రియాంకా గాంధీకి ఆమె నచ్చేసింది..
next article
మూడు సినిమాలతో అభిమానుల ముందుకు వస్తున్న అల్లు..?
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment