మూడు సినిమాలతో అభిమానుల ముందుకు వస్తున్న అల్లు..?

నా పేరు సూర్య సినిమా విడుదలై ఏడాది అయినా బన్నీ సినిమా అభిమానుల ముందుకు రాలేదు అన విషయం అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. ప్రస్తుతం మూడు సినిమాలకు తెరకెక్కిస్తున్నన జోష్ థ్ అల్లుఅర్జున్ వుంటు టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. మొదట త్రివిక్రంతో కలిసి ఓ సినిమాను మొదలు పెట్టాడు ఈ అందగాడు. రెండో సినిమా సుకుమార్ ప్రాజెక్ట్ తో వస్తున్నాడు. దిల్ రాజ్ నిర్మాతగా తాను వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తన మూడో సినిమాను ఈ ఏడాదిలో మొదలు పెట్టనున్నారు. మొత్తానికి మూడు సినిమాలతో అభిమానుల ముందుకు వస్తున్నాడు అల్లు అర్జున్.Image result for allu arjun

Leave a Response