అభినేత్రి 2 టీజర్ అభిమానులలో ఆసక్తి ని రేపుతోంది…?

రొమాంటిక్ పాత్రలలో ప్రభుదేవా, మిల్క్ బ్యూటీ తమన్నా నటించిన సినిమా “అభినేత్రి 2”. ఈ సినిమా షూటింగ్ ముగిసింది. తాజాగా సినిమా యూనిట్ ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలింది. టీజర్ తెలుగు అభిమానులను ఎంతగానో ఆసక్తిని రేపుతోంది. విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 1 వ తేదీన విడుదల చేస్తున్నారు.

Leave a Response