టాలీవుడ్ యాంగ్ హీరో ప్రభాస్. టాలీవుడ్ తో పటు ఇతర భాషలోను తనకున్న అభిమానుల సంఖ్య అంత ఇంత కాదు. సినీ లోవెర్సె కాదు, తనతో పటు నటించే హీరోయిన్లు కూడా తనకు అభిమానులనే అని చెప్పవచ్చు. ఇంతకీ ఆ అభిమాని ఎవరు అభిమాని ఎవరు అన్ని అనుకుంటున్నారా..? తెలుగు సినీ ఇండస్ట్రీలో నే౦బెర్ వన్ హీరోయిన్గా నిల్చిన అనుష్క. ప్రభాస్ పట్ల వున్న తన అభిమానాన్ని మరోసారి తెలుగు అభిమానులకు చాటిచూపింది. నిన్న రిలీజైన ‘సాహో’ తాజా లుక్ పై ఆమె స్పందిస్తూ, ఈ సినిమా నుంచి వచ్చే ప్రతిదీ వాట్ నెక్స్ట్ ..? అనేలా ఆసక్తిని పెంచుతూ ఆలోచనలో పడేస్తోంది. అందుకే ఆగస్టు 15 కోసం ఏంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నాను.. ప్రభాస్ తో పాటు అందరికీ కంగ్రాట్స్’ అంటూ అనుష్క ట్వీట్ చేసింది.