అతి త్వరలో మీ ముందు ఉంటా….బహు

తాను నటించిన సినిమాలు తనకి ఎంతో పేరును తెచ్చిపెట్టాయి. బాహుబలితో అయన టాలీవుడ్ లోనే కాదు ఇతర ఎనోభాషలో కూడా సినిమా గొప్పతన్నాని చూపాడు మన డార్లింగ్ ప్రభాస్. 5 సంవత్సరాలు ఒకే సినిమా చేయడం తన గొప్పతనం అనుకోవాలి. నటించింది కొన్ని సినిమాలే అయినా వేడితెరపై ఆరు అడుగుల మంచి మనిషిగా అభిమానుల్లో నిలిచిపోయాడు మన రెబల్. బాహుబలి సినిమా తరువాత అయన సాహూ సినిమాతో అభిమానుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తేలిందే. ఇక ఎదురు చూడాల్సిన పన్ని పెద్దు ఆగస్టు 15 మన బాహుబలి సాహూ సినిమాతో వెండితెరపై వస్తున్నాడు.ఇక ఈ సినిమా తనకు ఇంకా గొప్పపేరును తెస్తుందేమో చూడాలి.

Leave a Response