అక్కినేని ఇంటి కోడలు, టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత. ప్రస్తుతం ఈ అమ్మడు తన మామతో కలిసి మన్మధుడు 2 సినిమాలో నటిస్తుతుంది. ఆమె నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబీ’ సినిమా తో అభోయిమానుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ‘మిస్ గ్రానీ’ అనే కొరియన్ సినిమాకి ఇది రీమేక్. కొత్తదనంతో కూడిన కథాకథనాలతో ఈ సినిమా సాగుతుంది. ఇంతవరకూ చేయని పాత్రలో ఈ సినిమాలో సమంత కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆమె పాత్ర చుట్టూనే కథ అంతా తిరుగుతుందనే విషయం టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది. సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యమైన పాత్రల్లో ఊర్వశి .. రాజేంద్రప్రసాద్ .. రావు రమేశ్ .. కనిపించనున్నారు.
previous article
వెళ్లి కథ రెడీ చేసుకో… మహేష్
next article
బైక్ రేస్ చేస్తున్న విజయ్…
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment