దొంగతనాలు చేస్తున్న నాని..?

టాలీవుడ్ న్యాచులర్ స్టార్ నాని, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాను అభిమానుల ముందుకు తెస్తున్నారు. ఈ సినిమాలో నానితో పాటు ఐదుగురు అమ్మాయిలు ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నట్టుగా ఒక వార్త బయటికి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ సినిమా కథా వస్తువు ఏమై ఉంటుందా? అనే విషయం తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఐదుగురు అమ్మాయిలు దొంగలుగా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ దొంగలకు నాయకుడే నాని అని సమాచారం. అంటే దొంగల గ్యాంగ్ కి నాని లీడర్ గా కనిపిస్తాడన్న మాట.Image result for nani

Leave a Response