గతంలో నాగార్జున నటించిన సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’. ఈ సినిమా తనకి ఎంతో గొప్ప పేరు తెచ్చిపేంటింది. ఈ సినిమాని సీక్వెల్ చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఈ సినిమాకి ‘బంగార్రాజు’ పేరుతో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అభిమానుల ముందుకు వస్తుంది. నాగార్జున తనయుడు అఖిల్ ని ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ గా తెరకెక్కనున్నారు.
previous article
ఈద్ పండుగకు కానుక ఇస్తున్న అనుపమ …?
next article
అందరిని అక్కటుకుంటున్న ట్రిజర్….?
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment