ఈద్ పండుగకు కానుక ఇస్తున్న అనుపమ …?

టాలీవుడ్ లో తాను నటించింది కొన్ని సినిమాలే అయ్యిన తన కంటూ ఓ స్థాయిని తెచ్చుకుంది మన అనుపమ. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి ‘రాక్షసుడు’ సినిమా తెరకేస్తుంది. ఈ సినిమా అరవై శాతం షూటింగును జరుపుకోవడం విశేషం. ఈ సినిమా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈద్ పండుగకు అభిమానుల ముందుకు వస్తుంది.Image result for anupama parameswaran

Leave a Response