దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త ప్రాజెక్టును చేపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినిమా తీస్తానని చాలా రోజుల క్రితం ప్రకటించిన వర్మ అన్నట్లుగానే బయోపిక్ టైటిల్ ను ఈరోజు ప్రకటించారు. ‘టైగర్ కేసీఆర్.. ది అగ్రెసివ్ గాంధీ’ అని ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేసారు ఈ టైటిల్ కు ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అనే లైన్ ను జతచేశారు.
- /
- /admin
- /No Comment
- /160 views
KCR పై పడ్డ RGV …?
previous article
మహేష్ బాబు తరువాత సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు…?
next article
హల్ చల్ అవుతున్న ప్రభాస్ వీడియో…?
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment