హల్ చల్ అవుతున్న ప్రభాస్ వీడియో…?

టాలీవుడ్ లో ఏ హీరోకి రాని క్రేజ్ మన ప్రభాస్ కి వచ్చింది. బాహుబలి సినిమా కోసం తాను పడ్డ కష్టానికి ఫలితం లభించింది. ప్రస్తుతం టాప్ హీరోగా రేపు పొందడంతో తాను నటించే సినిమాలపై అంచనాలు పెరిగాయి.ప్రస్తుతం సుజిత్ దర్హకత్వంలో సాహో సినిమాలో నటిస్తున్నాడు డార్లింగ్.ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు పోటీగా ఉండేలా ఉందని టాలీవుడ్ వర్గాలు చెప్పుతన్నయి. సాహో సినిమాలో ప్రభాస్ బైక్ మీద దూసుకువెళ్తున్న ఓ వీడియో షోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది.Related image

Leave a Response