తెలుగు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న సినిమా ‘కాంచన’. ఈ సినిమా తెలుగులోనే కాదు హిందీలోకి రీమేక్ చేస్తున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కైరా అద్వానీ జంటగా నటించనున్నారు. ఈ సినిమా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.
previous article
చంపేస్తాను అంటూ అభిమాని వేధింపు..?
next article
‘బ్రహ్మి ఈజ్ బ్యాక్’
Related Posts
- /No Comment
దేవుడి దర్శనం …. నాని ప్రసన్నం
- /No Comment