టాలీవుడ్ జూనియర్ హీరో బెల్లం కొండా శ్రీనివాస్ ప్రస్తుతం సీత సీమలో బిజీ గా ఉన్నాడు. టాలీవుడ్ తో పటు తమిళ్ సినిమాలలో కూడా నటించనున్నాడు. తమిళ నిర్మాతలు మంచి కథలతో వస్తే కనుక తప్పకుండా తమిళ సినిమాలు చేస్తానని చెప్పాడు. ఇక తను తమిళ్ సినిమాలో కూడా తన సత్తా చూపుతాడేమో చూడాలి మరి. ప్రస్తతం ఈ విషయం టాలీవుడ్ లో వైరల్ గా మారింది.
- /
- /admin
- /No Comment
- /205 views
తమిళ్ హీరోగా నటిస్తున్న టాలీవుడ్ హీరో…
previous article
భారతదేశ అసలైన హీరో
next article
నేటితో 50 రోజులు.. మజిలీ
Related Posts
- /No Comment
దేవుడి దర్శనం …. నాని ప్రసన్నం
- /No Comment