టాలీవుడ్ ప్రముఖ నటి అనుష్క. తన నటితో అందరిని తనవైపు తిప్పుకుంది. బాహుబలి సినిమా తరువాత ఏ సినిమాతో అభిమానుల ముందుకు వస్తుందోని టాలీవుడ్ లో అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఎదురు చూడలిసిన పని లేదు, మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వం’ పేరిట ఈ అమ్మడు నటిస్తుందట చారిత్రాత్మక కథా చిత్రంలో కీలక పాత్రకు మొదట నయనతారను తీసుకున్నారు. అయితే, ఆమెకు డేట్స్ సమస్య తలెత్తడంతో ఇప్పుడా పాత్రకు అనుష్కను తీసుకుంటున్నట్టు టాలీవుడ్ సమాచారం.
previous article
ప్రమాదంలోమరణించిన బుల్లితెర నటులు
next article
వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్…?
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment