రీ ఎంట్రీ ఇస్తున్న హాట్ హీరోయిన్…?

అరుదైన సౌందర్యంతో చాలా తక్కువ సమయంలో ఆమె తారాపథంలోకి దూసుకుపోయింది మన బాలీవుడ్ సుందరి ఐశ్వర్య. బాలీవుడ్లోనే కాదు హాలీవుడ్ లోను నటించింది, అయితే ఆశించిన స్థాయిలో అక్కడ గుర్తింపు రాకపోకవడంతో, బాలీవుడ్ పైనే పూర్తి దృష్టి పెట్టింది. హీరోయిన్గా సుదీర్ఘకాలం పాటు తన స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చింది ఈ సుందరి. రీ ఎంట్రీ తరువాత తనకి బాగా నచ్చే పాత్రలు చేయాలనే ఆలోచనలో ఉందని టాక్ ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆమెకి ఒక హాలీవుడ్ మూవీలో చేసే ఛాన్స్ వచ్చిందట. ఆ సినిమాలో చేయడానికి ఐశ్వర్య రాయ్ అంగీకరించిందని బాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Response