‘సువర్ణసుందరి’ సాక్షి

సాక్షి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి  ఈ చిత్ర రిలీజ్‌ ట్రైలర్‌ను  విడుదల చేశారు. రాణి పాత్రలో నటించిన సాక్షి ఓ వ్యక్తిని కత్తితో పొడిచి పైకి లేపి చంపడం అమ్మవారి విగ్రహం కారణంగా జరిగే సంఘటనలను ట్రైలర్‌లో ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ఈ చిత్రనికి ఎం.ఎస్‌.ఎన్‌ సూర్య దర్శకత్వం వహించారు  సాయి కుమార్‌, కోటా శ్రీనివాస్, జయప్రద, పూర్ణ నాగినీడు, సత్యప్రకాశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు . సాయి కార్తిక్‌ సంగీతం అందించిన ఈ చిత్రం 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Response