వరుణ్‌ విలనిజం

థల ఎంపికలో మొదటి నుంచీ వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు వరుణ్‌తేజ్‌. ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ చిత్రాలతో విజయాల్ని అందుకొన్న ఆయన త్వరలోనే ‘అంతరిక్షం’, ‘ఎఫ్‌2’ చిత్రాలతో సందడి చేయబోతున్నారు. ఆ రెండూ భిన్నమైన కథలతో తెరకెక్కుతున్నవే. తదుపరి వరుణ్‌ తమిళ చిత్రం ‘జిగర్తాండ’  రీమేక్‌లో నటించబోతున్నారు. హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ చిత్రంలో వరుణ్‌ పాత్ర  ప్రతినాయక ఛాయలతో సాగుతుందని సమాచారం. ఇందులో కథానాయికగా రష్మిక నటిస్తుందని తెలుస్తోంది.

Leave a Response