యాంథమ్‌ ఆఫ్‌ జెర్సీ’ చూశారా?

నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించిన చిత్రం ‘జెర్సీ’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా నాని నటన, గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తాజాగా ఈ చిత్రంలోని ‘ఆరంభంమే లే’ అంటూ సాగే గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించిన ఈ గీతానికి అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలు సమకూర్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. 

Leave a Response