మీరైనా ఈ దస్తుల్లో సౌకర్యంగా ఉన్నారా?

విజయ్‌ దేవరకొండతో కలిసి ‘హీరో’ అనే సినిమాలోమాళవిక నటిస్తున్నారు. కాగా మాళవిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోషూట్‌లో భాగంగా దిగిన ఓ స్టిల్‌ను  షేర్‌ చేశారు. అందులో ఆమె పొట్టి దుస్తుల్లో కనిపించారు. దీంతో నెటిజన్లు నటిపై మండిపడ్డారు.గౌరవనీయమైన అమ్మాయి ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంలో చాలా కామెంట్లు వచ్చాయి అ కామెంట్లుకు మాళవిక దీటైన సమాధానం చెప్పారు  నాకు ఎలాంటి దుస్తులు ధరించాలి అనిపిస్తే అలాంటివే వేసుకుంటా’ అని ఆమె పేర్కొన్నారు.

Leave a Response