విజయ్ దేవరకొండతో కలిసి ‘హీరో’ అనే సినిమాలోమాళవిక నటిస్తున్నారు. కాగా మాళవిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోషూట్‌లో భాగంగా దిగిన ఓ స్టిల్‌ను షేర్ చేశారు. అందులో ఆమె పొట్టి దుస్తుల్లో కనిపించారు. దీంతో నెటిజన్లు నటిపై మండిపడ్డారు.గౌరవనీయమైన అమ్మాయి ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంలో చాలా కామెంట్లు వచ్చాయి అ కామెంట్లుకు మాళవిక దీటైన సమాధానం చెప్పారు నాకు ఎలాంటి దుస్తులు ధరించాలి అనిపిస్తే అలాంటివే వేసుకుంటా’ అని ఆమె పేర్కొన్నారు.
previous article
మన్మథుడిని ఆలోచనలో పడేసిన ‘గ్యాంగ్ లీడర్’
next article
బాలకృష్ణ సరసన పాయల్ రాజ్ పుత్?
Related Posts
- /No Comment
టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి..!
- /No Comment