పూర్తిగా ధ్వంసమైన‘సాహో’ కారు

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా సాహో  ఈ సినిమాకి  సుజీత్‌ దర్శకుడు యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముకేష్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు‘సాహో’ సినిమా షూటింగ్‌ పూర్తయిందని మురళీ శర్మ ట్వీట్‌ చేశారు.  ముంబయిలోని ఆంబే వ్యాలీలో షూటింగ్‌ జరిగినట్లు పేర్కొన్నారు. ‘సాహో’ సినిమాలో  ఛేజింగ్‌  కోసం ఉపయోగించిన కారు  ధ్వంసమైనట్లు పేర్కొన్నారు  ఈ సినిమా ఆగస్టు 15న  ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Response