తమ్ముడికి నేను ఉన్నాను అంటున్న అన్న…

టాలీవుడ్ లో సంచలం సృష్టించిన హీరోలు మన మెగా బ్రదర్. తమ నటనతో తెలుగు సినిమా అభిమానులని తమ వైపు తిప్పుకున్నారు మెగా ఫ్యామిలీ హీరోలు. అందులో కొందరు సినిమానే ప్రపంచం కాకుండా ఇతర రంగంలో కూడా ప్రారంబోత్సవాలు చేస్తారని విషయం మన అందరికి తెలిసిందే. అందరికన్నా పెద్దవాడు మన మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యం అంటూ సినిమాలకు దూరంగా ఉంటూ ప్రజలమునందుకు వచ్చాడు చిరు.మా పెద్దఅన్న అడుగు జడలో నడుస్తాను అంటూ మన టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో జనసేన పార్టీ లో అడుగు పెట్టిన్న విషయం తెలిసిందే. అసలు విషయానికి వస్తే…. అన్న , తాళ్లు ప్రజలను పాలిస్తీనారా నేను వస్తాను … అన్ని సినీనటుడు నాగబాబు నేడు నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరారు. మన హీరో ఆ పార్టీ తరఫున నేడు నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ విషయాన్ని తమ ట్విటర్ ద్వారా మనందరికీ ఇంతకు ముందే తెలిపారు. పవన్.. నాగబాబుగారిని సొంత అన్నయ్య అని చెప్పి దొంగ మార్గంలో పార్టీలోకి చేర్చికోవడం లేదు , రాజ మార్గంలో ఎన్నికల్లో నిలబెడుతున్నామని ట్వీట్ చేశారు మన జెనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక ముగ్గురు అన్నతమ్ములు సినిమాలకన్నా రాజకీయం మీదే దృష్టి పెట్టారు. ఇక ఇంజరుగుతుందో చిదాల్సిందే.

Leave a Response