కీర్తి సురేష్‌’సఖి’గా కనిపిస్తుందా?

కీర్తి సురేష్‌ కథానాయికగా  ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది నరేంద్ర దర్శకుడు. మహేష్‌ కోనేరు నిర్మాత. ఈ చిత్రం కోసం ‘సఖి’ అనే పేరు పరిశీలిస్తున్నారు మహిళలపై జరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో సాగే కథ ఇది. కుటుంబ బంధాలకూ చోటుంది. నరేష్‌, నదియా, రాజేంద్రప్రాద్‌, భానుశ్రీ మెహ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుగుతోంది. చిత్రబృందం అక్కడి నుంచి తిరిగొచ్చాక టైటిల్‌ని ప్రకటించే అవకాశాలున్నాయి

Leave a Response