ఆర్.ఎక్స్ 100’తో ఆకట్టుకున్న పాయల్‌కి వరుసగా అవకాశాలొస్తున్నాయి. ప్రస్తుతం ‘ఆర్డీఎక్స్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికీ సి.కల్యాణే నిర్మాత.నందమూరి బాలకృష్ణ – కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘రూలర్’ అనే పేరు పరిశీలనలో ఉంది. ‘రూలర్’ అనే చిత్రానికీ సి.కల్యాణే నిర్మాత. ఆయనే పాయల్‌కి మరో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది
previous article
‘భారతీయుడు 2’పై కొత్త ఆశలు….
next article
కీర్తి సురేష్’సఖి’గా కనిపిస్తుందా?
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment