‘భారతీయుడు 2’పై కొత్త ఆశలు….

‘భారతీయుడు 2’ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. బడ్జెట్‌  సమస్యల వల్లే ఈసినిమా ముందుకు సాగడం లేదని చెన్నై వర్గాలు చెబుతున్నాయి . దర్శకుడు, నిర్మాత… ఇద్దరూ కూర్చుని బడ్జెట్‌పై ఓ అవగాహనకు వచ్చారని, ఈ సినిమా జూన్‌లో పట్టాలెక్కడం ఖాయమని సమాచారం’ 2020/12/15’కి  పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2021లో విడుదల చేసే అవకాశాలున్నాయి.

Leave a Response