‘అభినేత్రి’ సీక్వెల్ అభిమానుల ముందుకు వస్తుందట…?

సీనియర్ హీరో ప్రభుదేవా, మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో 2016లో ‘అభినేత్రి’ అనే సినిమా అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తమిళ, హిందీ భాషలతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లను రాబట్టింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా ‘అభినేత్రి 2’ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

Leave a Response