నాగచైతన్య, సమంత దంపతులు నటించిన తొలి చిత్రం‘మజిలీ’ అయితే ఈ సినిమా మొదటి రివ్యూ చదివినప్పుడు ఎంతో ఏడ్చానని అంటున్నారు సమంత. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మజిలీ’ విడుదల రోజున నేను ఉదయం 2.00 గంటలకు నిద్రలేచాను. సినిమా హిట్టవ్వాలని గంటన్నర పాటు పూజలు చేస్తూనే ఉన్నాను ఆన్‌లైన్‌లో సినిమా బాగుందంటూ వచ్చిన ఫస్ట్ రిపోర్ట్ చూసి అరగంట సేపు ఏడ్చాను.‘మజిలీ’ సినిమా విజయం సాధించినందుకు ఊపిరి పీల్చుకున్నాను’ అని వెల్లడించారు.
previous article
వైష్ణవ్ తేజ్ సినిమాలో కథానాయికీ…..?
next article
సరదాగా చల్లటి ప్రదేశాలకు మామా అల్లుళ్లు…..