టీజ‌ర్‌ ఈ నెల 11న…

ala

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘అల వైకుంఠపురములో’. ఆల్రెడీ సినిమాలో పాటలు మూడు విడుదల అయ్యాయి. అందులో రెండు ‘సామజ వరగమన’, ‘రాములో రాములా’ హిట్టయ్యాయి. ఈ సినిమాలో ‘టబు’ కీలకమైన పాత్రను పోషించడం విశేషం. సంక్రాంతి కానుకగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ – పూజా హెగ్డే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు నూర్ భాయ్ అకస్మాత్తుగా మరణించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. లేటెస్ట్‌గా ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ నెల 11న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. బన్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Tags:ala vaikuntapuramlotrivikram

Leave a Response