తెలుగు సినిమాల్లో కడుపుబ్బా నవ్వించే నటులు బోలెడు మంది ఉన్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలోనూ తమ పంచ్‌లతో హాస్యాన్ని పండిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నారు.టుడు బ్రహ్మాజీ ‘‘ఒకప్పుడు మేము క్లాస్ మేట్స్ .. సెట్స్‌పై మళ్లీ కలుసుకోవడం చాలా ఆనందాన్నిస్తోంది’’అని ట్వీట్ చేశాడు. ‘‘సేమ్ గ్లాసెస్ అని ఫొటో తీసి.. సేమ్ క్లాస్ మేట్స్ అంటావా” అంటూ రిప్లయ్ ఇచ్చారు. ‘‘ఏదేమైనా.. మీ సినిమాలు చూసి పెరిగాను అన్నగారూ’’ అంటూ సమాధానమిచ్చాడు. బ్రహ్మాజీ ట్వీట్‌పై వెన్నెల కిశోర్ తనదైన శైలిలో సెటైర్ వేశాడు. ‘‘అవును.. మీ సినిమాలు చూస్తూ మా నాన్న పెరిగారు.. ఇప్పుడు నేను పెరుగుతున్నాను’’ అన్నాడు. నటుడు బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, దర్శకుడు అనిల్ రావిపూడి మధ్య చోటు చేసుకున్న ట్విట్టర్ కామెడీ నవ్వులు పూయిస్తోంది.