రానా సరసన సాయి పల్లవి….

టాలీవుడ్ యాంగ్ హీరో రానా వైవిధ్యభరితమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతున్నాడు. ఒక వైపున తమిళ .. హిందీ సినిమాలు చేస్తూనే మరో వైపున తెలుగులో ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగుతున్నాడు. తెలుగులో రానా చేయనున్న ఆ సినిమా పేరే ‘విరాటపర్వం’.

Image result for rana and sai pallavi

1920 నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. వేణు ఊడుగుల దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో హీరోయిన్గా సాయిపల్లవి నటించనుంది. జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని రానా భావిస్తున్నాడు. ఇక సాయిపల్లవి కూడా ఈ సినిమా తనకి మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకంతో వుంది.

Leave a Response