తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. ఈ ఫిట్నెస్ ఫ్రీక్ సినిమాల్లోని వచ్చిన ఆదాయాన్ని ఇతర రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఇప్పటికే రకుల్ ఎఫ్ 45 అనే జిమ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ చేసింది. అందుకోసమని హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన కొత్తలోనే ఓ ఫ్లాట్ కొని సెటిలైంది. ఇప్పుడు ఆమె కన్నుబెంగళూరుపై పడింది. తన ఫిట్నెస్ బిజినెస్‌ను బెంగళూరులో ప్రారంభించనుందట. అందుకోసమని అక్కడ ఆరు కోట్ల రూపాయలు వెచ్చింది ఓ ఫ్లాటు కొన్నదట. అక్కడ తన ఎఫ్ 45 జిమ్ సెంటర్‌ను స్టార్ట్ చేయనుందని టాక్.
