మెగాస్టార్ కి ‘కరోనా’

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎవరిని వదలడం లేదు.ఇక తాజాగా మెగాస్టార్ చిరవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ”ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను” అని ట్విట్ చేసారు మెగాస్టార్.

Tags:#chiru#chiru152

Leave a Response