పుష్పా షూట్ ప్రారంభం

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్పా సినిమా షూటింగ్ కరోనా మహమ్మరి కారణంగా ఆగిపోయింది.ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ను మళ్ళీ ప్రారంభించడానికి సిద్ధమైంది పుష్ప టీం. దీనికి సంబంధించిన ఓ మేకింగ్ వీడియోను విడుదల చేస్తూ నవంబర్ 10 అంటే రేపటినుండి పుష్పా షూట్ ప్రారంభమవుతుంది అని తెలిపింది చిత్రబృందం.

Tags:#AA#AA20

Leave a Response