విజయ సాయిరెడ్డి ట్విటర్ల్లో స్పందిస్తూ.. క్రీ.శ.193లో రోమన్ చక్రవర్తి పెర్టినాక్స్ను అతని సైన్యమే హతమార్చి సామ్రాజ్యాన్ని వేలంలో అమ్మేశారట. రవిప్రకాష్ దాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చాడు. టీవీ9 లోగోలను రూ.99 వేలకు తన మోజోటివీకే విక్రయించి కార్పోరేట్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు. వామ్మో! రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు. అని ఆయన వ్యాఖ్యానించారు.
వామ్మో! రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు..!
previous article
ఆ లైఫ్ నాకు సెట్ కాదులెండి!: చార్మీ
next article
కొత్త అనుభూతిని పంచుతాయ.?
Related Posts
- /No Comment
అన్ని వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేశారు- బొత్స సత్యనారాయణ..
- /No Comment