పన్నెడుళ్ళ తరువాత….?

టాలీవుడ్ లో దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు ‘ఢీ’సినిమాని తెరకెక్కినచ్చడు. అది హిట్టయినప్పటికీ మళ్లీ వీరి కాంబినేషన్లో మరో సినిమా ఇప్పుడు అభిమానుల ముందుకు వస్తుంది. ఇది ‘ఢీ’ సినిమా సీక్వెల్ అని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వీరికి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి.

Leave a Response