అతిత్వరలో సుడిగాలి సుధీర్ సినిమా…?

బొల్లితెరపై అందరి తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు మన సుడిగాలి సుధీర్. జబర్దస్త్ షో తో తెలుగు ఇండస్ర్టీ కి పరిచయం అయ్యాడు. తాను జబర్దస్త్ షో కన్నా ముందు మ్యాజిక్ చేసేవాడు. తన కామెడీ తో అందరిని ఎంతగానో అల్లరిస్తాడు. జబర్ధస్ షోలో చేస్తూనే అట్టు ఢీ జోడి లో ఇటు పోవే పోరా షోలో చేస్తున్నాడు. షోలో ఎవరేమన్నా తుడుచ్చుకుపోయే గుణం తనదాని చెప్పవచ్చు. ఇంకా మన అల్లరోడు ఒక సినిమాలో హీరోగా అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఏంటి ఆ సినిమా అనుకుంటున్నారా..? ఈ సినిమాలో సుడిగాలి సుధీర్ పక్కన ధన్యబాలకిషన్ హీరోయిన్గా నటిస్తున్నారు. శేఖర్ హాట్స్ క్రియేషన్ పై ప్రముఖ పారిశ్రామిక వేత్త శేఖర్ రాజ్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ఫుల్ లెన్త్ ఫ్యామిలీ ఎంటటేనర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సాఫ్ట్వేర్ సుధీర్ అని పేరు పెట్టారు. ఈ సినిమాలో ప్రముఖ నటి ఇంద్రజ, పోసాని ముఖ్య పాత్రలుగా అభిమానుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శేరవేగంగా జరుగుతుంది. జులై చివరిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు దర్శకుడు. అయితే సుడిగాలి సుధీర్ కి ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువే అని చెప్పవచ్చు. ఈ సినిమాతో తాను హీరోగా తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తన సినిమా నుంచి టైలర్ గాని ట్రిజర్ గాని ఎప్పుడు విడుదల చేస్తారో అని తన అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. బొల్లి తేరా పై సుడిగాలి సుధీర్ హీరో అన్న విషయం తెలిసిందే. మరి వెండి తేరా పై హీరో ఎప్పటికి ఉంటారా… అన ఆలోచనలు టాలీవుడ్ లో వస్తున్నాయి. తన మొదటి సినిమా తనకు హిట్ ని ఇస్తుందా..? అన్న ప్రశ్న అభిమానుల్లో వస్తుంది. ఇళ్ల ఎన్నో సినిమాలతో అభిమానుల ముందుకు రావాలని తన తోటి నటులు కోరుకుంటున్నారు. ఇక మన వాడి సినిమా కోసం ఎదురు చూడాలి అని అంటునాటు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తోస్తున్నాయి.

Related image

Leave a Response