ముందస్తు అరెస్ట్‌లపై భగ్గుమన్న కోదండరాం

ఇంటర్ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చిన విపక్ష నేతలను ముందస్తుగా అరెస్ట్ చేయడంపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం భగ్గుమన్నారు. అరెస్ట్‌లతో ఉద్యమాన్ని అణచలేమన్న ఆయన ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఇంటర్ బోర్డు ముందు ఆందోళన చేసి తీరుతామన్నారు. గత అర్థరాత్రి నుంచి ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని, అనేక జిల్లాల్లో ధర్నాకు వస్తారనుకునే విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు

Leave a Response