టీఆర్ఎస్ పార్టీలో హరీష్‌రావుకు కాలం చెల్లినట్లేనని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఓ కేసుకు సంబంధించి సిద్దిపేట కోర్టుకు నేడు హాజరైన రేవంత్‌రెడ్డి… అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… నమ్మినవాళ్లను నట్టేటముంచడం కేసీఆర్‌కు అలవాటేనన్నారు. హరీశ్‌కు సిద్దిపేట ఈసారే ఆఖరని, మరోసారి టికెట్ రాదన్నారు. 16మంది ఎంపీలుంటే ఏదో వెలగబెడతామంటున్నారని, ఇన్నాళ్లు ఉన్న ఎంపీలతో ఏం సాధించారని రేవంత్ అన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చారా..? విభజన హామీలు సాధించారా? అని రేవంత్ ప్రశ్నించారు.
టిఆర్ఎస్ లో హరీష్ కు కాలం చెల్లినట్టే : రేవంత్ రెడ్డి
previous article
అల్లు అర్జున్‌లాంటి వ్యక్తి భర్తగా రావాలి అంటుంది మలయాళీ బ్యూటీ…
next article
రజనీ ‘2.0’ చైనీస్ టైటిల్ ఏంటో తెలుసా..?
Related Posts
- /No Comment
నాగార్జున ఎడమ చేతిపై స్నేక్ టాటూ…!
- /No Comment