నాకు 45.. దాని కోసమైనా నేను రెడీ..!

45ఏళ్ళ వయస్సు లో కూడా గ్లామ‌ర్ విష‌యంలో కుర్ర హీరోహీన్స్ తో ప‌డుతుంటుంది మలైకా అరోరా. అదే గ్లామ‌ర్‌తో అర్జున్ క‌పూర్‌ని క‌ట్టిపడేసింది . ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. మ‌రి ఇంత ఫిట్‌గా ఉండ‌టానికి కార‌ణంగా ఆమె వ్యాయానికి ఇచ్చే ప్రాధాన్య‌త అని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పింది. రీసెంట్‌గా ఈమె త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో వ్యాయామం చేసిన వీడియో పోస్ట్ చేసింది. `మిడ్ వీక్ మోటివేష‌న్‌` అనే పేరుతో మ‌లైకా పోస్ట్ చేసిన ఈ వీడియో కుర్ర‌కారు మ‌తుల‌ను పొగొడుతుంది. ఇందులో టైట్ ఫిట్‌తో మ‌లైకా చేసిన ఎక్స‌ర్‌సైజెస్‌, చివ‌ర్లో మ‌లైకా చూసిన ఓర చూపు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ ముద్దుగుమ్మ.

Tags:malaika arora

Leave a Response