శివ దర్శకవంలో విజయ్ సరికొత్త సినిమా….?

టాలీవుడ్ యాంగ్ హీరో అక్కినేని నాగచైతన్య సమంత నటించిన సినిమా ‘మజిలీ’. ఈ సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా హిట్ తరువాత దర్శకుడు శివ నిర్వాణ తన విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేయనున్నారు అన్ని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ పని జరుపుఉంటున్నటు తెలుస్తుంది. ఇక వీరి కాంబినేషన్లో వచ్చే సినిమా ఏళ్ళ ఉంటుందో చూడాలి మరి.

Leave a Response