సీనియర్ హీరో మన విక్టరీ వెంకటేష్ ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ఓ స్థాయిని తెచ్చుకున్నాడు. తన నటనతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్నారు. తన సినిమాలు అంటే చాలు అందరిలో తెలియని ఒక ఉత్సహం వస్తుంది అన్ని చెప్పవచు. వరుణ్ తో కలిసి అయన ఒక మల్టీస్టారర్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ హిట్ ని తెచ్చిపెట్టింది. నెక్ట్స్ వేంకటేశ్ నటించే సినిమా కూడా మల్టీ స్టార్ అన్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో వెంకీ, అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా ‘వెంకీ మామ’. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి నేటి సాయంత్రం 4:05 గంటలకు సర్ప్రైజ్ ఇవ్వనుంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగోను చిత్రబృందం విడుదల చేయనుంది. ఈ
previous article
రేపే రిలీజ్…..చిత్రలహరి
next article
నాకు ఓటమి అంటే ఏంటో తెలీదు..?
Related Posts
- /No Comment
విజయవాడలోని పూజారిఫై మహిళలు దాడి..
- /No Comment