సినిమా చాలా బాగుందని ట్విట్టర్ లో పోస్టులు…?

తాజా సినిమా ‘జెర్సీ’ సూపర్ హిట్టని ఫ్యాన్స్ ట్విట్టర్ లో వ్యాఖ్యానిస్తున్నారు నాని. సినీ మైదానంలో ఈ సినిమా సిక్సర్ కొట్టిందని అంటున్నారు. నాని తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడని, స్క్రీన్ ప్లే, బీజీఎం అద్భుతమని అంటున్నారు. కొన్ని రివ్యూ వెబ్ సైట్లు ఈ సినిమాకు 4 నుంచి 4.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. ఇక సినిమాలో సెంటిమెంట్ సీన్లు చక్కగా పండాయని, కేవలం రూ. 500 పెట్టి, తన కుమారుడికి ఓ జెర్సీని కొనిచ్చేందుకు తండ్రిగా నాని పడ్డ తపన అద్భుతమని కితాబిస్తున్నారు. క్లయిమాక్స్ మరింతగా బాగుందని అంటున్నారు.Image result for nani

 

 

 

 

 

Leave a Response