ముద్దుగుమ్మ తమన్నా గత రెండు మూడు సంవత్సరాలుగా నటించిన సినిమాలేవీ తనకి మంచి హిట్ ను ఇవ్వలేదు. ‘ఎఫ్2’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టింది ఈ అమ్మడు.టాలీవుడ్ లోనే కాకుండా తమిళంలో కూడా మిల్క బ్యుటి మంచి విజయాన్ని సాధించింది. ఇవే కాకుండా ‘ద టీజ్ మహాలక్ష్మీ’, ‘సైరా’ లాంటి సినిమాలు ఈ సంవత్సరమే అభిమానుల ముందుకి రానున్నాయి. ఈ రెండింటి మీద తమన్నాకే కాదు, సినీ లవర్స్ కీ కూడా ఎన్నో ఆశలున్నాయి అన్ని టాలీవుడ్ టాక్. ఈ సంవత్సరం ఫ్లాప్ అనే మాట లేకుండా సక్సెస్‌ను తన సొంతం చేసుకుంటున్న తమన్నా.