రణరంగం లో శర్వా…

సుధీర్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యాంగ్ హీరో శర్వానంద్ ఒక యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వైజాగ్ నేపథ్యంలో మొదలయ్యే ఈ కథలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్’ గా అభిమానుల ముందుకు వాస్తున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుందట. నిన్నటివరకూ ఈ సినిమా టైటిల్ ఏమిటనేది చెప్పలేదు. రోజున ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టుగా ఒక పోస్టర్ ను వదిలారు.ముందుగా చెప్పినట్టుగానే కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకి ‘రణరంగం’ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ శర్వానంద్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను, ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నారు దర్శకుడు.

Leave a Response