మామతో వస్తున్న కోడలు…

టాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలకి దూరం అవ్వుతారన్న విషయం తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే… టాలీవుడ్ ముద్దుగుమ్మ అక్కినేని సమంత తాజాగా ఓ సినిమాకి స్పెషల్ రోల్ తో అభిమానుల ముందుకు వస్తాను అంటూ గంతులు వేస్తుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున హీరోగా అభిమానుల ముందుకు వాస్తున్న సినిమా ‘మన్మథుడు 2 ‘. ఈ సినిమాలో మామతో కలిసి నేను ప్రేక్షకుల ముందుకు ఒక ప్రత్యేక పాత్రతో వస్తాను అంటుంది ఈ సుందరి.

Leave a Response