సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘సాహో. ఈ సినిమా రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో అభిమానుల ముందుకు వస్తుంది. బాలీవుడ్ అందాల సుందరి శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ‘సాహో’లో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న నీల్ నితిన్ ముఖేష్, సల్మాన్ స్నేహితులు కావడంతో అతిథి పాత్రకు సంబంధించిన వివరాలను ఆయనే వివరించారని సమాచారం. మరి దీనికి సల్లూభాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇస్తే మాత్రం ఈ సినిమాకు బాలీవుడ్లో కూడా మంచి హిట్ వస్తుంది.
previous article
రకుల్ గ్లామర్ కి మంచి మార్కులు…
next article
విలన్ గా మారుతున్న నాని..?
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment