తమిళ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన రష్మిక …

చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది రష్మిక. చలో సినిమా తరువాత గీత గోవిందం సినిమాతో తన సత్తా చూపింది. తెలుగులో నటించింది రెండు, మూడు సినిమాలేయైన తన కంటూ ఓ స్థాయిని తెచ్చుకుంది.ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు సినిమాలో బిజీ గా వుంది. ఈ సుందరి ఇటు తెలుగులో,అటు తమిళంలో కూడా తన క్రేజ్ ని పెంచ్చుకుంటుంది. ఇప్పటికే కార్తీ సరసన ఓ చిత్రం చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు తాజాగా విజయ్ సినిమా నుంచి ఆఫర్ వచ్చిందట.ఇక ఈ అమ్మడు సినిమాల కోసం సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.Image result for rashmika

Leave a Response