టాలీవుడ్ అభిమానుల ముందుకు వచ్చిన సినిమా `వినయ విధేయ రామా`. ఈ సినిమా తరువాత మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీయార్‌తో కలిసి `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్నాడు. ఈ సంవత్సరమంతా ఆ సినిమా షూటింగ్‌తోనే బిజీగా ఉంటాడు. ఈ సినిమా తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేసేందుకు చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.
- /
- /admin
- /No Comment
- /107 views
వంశీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న చరణ్..?
previous article
వీళ్ళు పెళ్లిచేసుకుంటున్నారట…?
next article
నేను చూడలేదు కానీ నాకు నమ్మకం ఉంది…?
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment